'మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
NZB: భీంగల్ నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ యూనియన్ నాయకులు రమేష్ బాబు కీలక డిమాండ్ చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కార్మికుల పాత్ర అత్యంత కీలకం అన్నారు. వారికి కనీస సౌకర్యాలు లేకపోవడం బాధాకరం, కార్మికులకు రూ. 26 వేల వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.