డబుల్ బెడ్ రూమ్ అవినీతి పై విచారణ జరపాలి

డబుల్ బెడ్ రూమ్ అవినీతి పై విచారణ జరపాలి

MHBD: చిన్నగూడూరు మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలని ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారబోయిన వెంకటేశ్వర్లు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి చెందిన కొంతమంది పేదల నుండి డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని డబ్బులు వసూలు చేశారని ఆయన అన్నారు.