VIDEO: ఆమనగల్లులో 9 గంటల వరకు 22.63% పోలింగ్
RR: ఆమనగల్లు మండలంలో 13 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డ్ మెంబర్లకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మండలంలో ఉదయం 9 గంటల వరకు 22.63 శాతం పోలింగ్ నమోదైంది. 3,349 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ సాఫీగా సాగుతుందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.