ఆసియా కప్: భారత్‌.. 6 వికెట్లు డౌన్‌

ఆసియా కప్: భారత్‌.. 6 వికెట్లు డౌన్‌

అండర్‌-19 ఆసియా కప్‌‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిసే సరికి భారత్ 185 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. కనిష్క్‌ చౌహన్‌ (7), ఖిలాన్‌ పటేల్‌(6) క్రీజులో ఉన్నారు. ఆరోన్‌ జార్జ్‌(85), ఆయుష్‌ మాత్రే(38) రాణించారు. సూర్యవంశీ 5 పరుగులతో నిరాశపరిచాడు.