VIDEO: డ్రైవర్‌పై దాడి.. ఐదుగురుపై కేసు నమోదు

VIDEO: డ్రైవర్‌పై దాడి.. ఐదుగురుపై కేసు నమోదు

WGL: సంగెం మండలం గవిచర్లలో విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై మంగళవారం యువకులు దాడి చేశారు. సైడ్ కోసం హారన్ కొట్టిన కారణంగా బస్సును అడ్డగించి దాడి చేయగా, అడ్డుకోబోయిన కండక్టర్‌పై దాడికి యత్నించగా ప్రయాణికులు అడ్డుకున్నారు. డ్రైవర్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.