మరిపెడ మున్సిపల్‌లో కాంగ్రెస్ బోణి
MHBD: మరిపెడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలిసారి కాంగ్రెస్ విజయం సాధించింది. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ములుగు 14వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి జాటోత్ సురేష్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 120 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ ఘన విజయం.