విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గుజరాత్‌లో జరిగిన జాతీయ సదస్సులో ప్రతిభ చాటిన ఏయూ విద్యార్థులు
★ చినగదిలి ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్  హరేందిర ప్రసాద్
★ ఢిల్లీ-విశాఖ విమాన సర్వీసుల్లో అంతరాయం
★ విశాఖలో పెళ్లి పేరుతో విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు