KCRను కలిసిన బాల్క సుమన్
TG: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం KCRను చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిశారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్‌పై దాడి కేసులో సుమన్ అరెస్టై.. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు.