శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్
TG: తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని.. తీర్థప్రసాదాలను స్వీకరించారు.