'ప్రతి చీరను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి'
WGL: నల్లబెల్లిలో మంగళవారం ప్రభుత్వం అందిస్తున్న ఇందిర మహిళ శక్తి చీరలు పంపిణీ ఎలాంటి అవకతవకలు జరగకుండా డ్వాక్రా స్వయం సహాయక సంఘాల చీరలను మహిళా సంఘం అధికారులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి అందించిన మహిళ ఫోటో, ఐరిస్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క మహిళ చీర అందించడానికి 15 నిమిషాల సమయం పడుతుందని పేర్కొన్నారు.