వేసవిలో జాగ్రత్త..

వేసవిలో జాగ్రత్త..

MDK: వేసవిలో చాలామంది ప్రజలు ఇళ్లకు తాళం వేసి ఆరుబయట, డాబలపై నిద్రిస్తుంటారు. ఇదే అదునుగా దొంగతనాలు జరిగె అవకాశం ఉందని ఎస్పీ డి.వి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.