యువజన కాంగ్రెస్ నేత సస్పెన్షన్

యువజన కాంగ్రెస్ నేత సస్పెన్షన్

WNP: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆత్మకూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంధ్యపాగ వంశీని సస్పెండ్ చేసినట్లు పట్టణ అధ్యక్షుడు నల్గొండ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. క్రమశిక్షణ ఉల్లంఘన సహించబోమని హెచ్చరించారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని, నిబంధనలు పాటించాలని సూచించారు.