VIDEO: సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న.. మంత్రులు

VIDEO: సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న.. మంత్రులు

MLG: బుధవారం మంత్రులు పొంగులేటి, సీతక్క, లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్ సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. గిరిజన పూజారులు డోలు వాయిద్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమలు చెల్లించి, కొబ్బరికాయ కొట్టి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లు పరిశీలించారు. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.