గూడూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గూడూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

TPT: గూడూరు టౌన్ సీవీసీ పార్క్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతుడి వయస్సు 45-50 మధ్య ఉంటుందని తెలిపారు. ఆయనకు సంబంధించిన వారు ఎవరూ లేరని, కొంతకాలంగా టౌన్లో చిత్తు కాగితాలు, ఖాళీ వాటర్ బాటిల్స్ ఏరుకుంటున్నట్లు పేర్కొన్నారు.