VIDEO: బీటీ రోడ్డు మధ్యలో అధ్వానంగా గుంతలు

VIDEO: బీటీ రోడ్డు మధ్యలో అధ్వానంగా గుంతలు

NGKL: జిల్లా నుంచి అచ్చంపేట‌కు వెళ్లే ప్రధాన రహదారిపై నెల్లికొండ గేట్ దగ్గర ఎదుట ఉన్న రాష్ట్ర రహదారి మధ్యలో నాలుగు అడుగుల మేర బీటీ లేచి గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి గుండా వందలాది వాహనాలు నిరంతరం ప్రయాణిస్తుంటాయి. వాహనదారులు ప్రయాణికులు R&B అధికారులు స్పందించి రహదారి పై మధ్యలో గుంత మూసివేయాలని స్థానికులు కోరారు.