SHOCKING: బిర్యానీలో గుట్కా..!
HYD: మియాపూర్ కిన్నెర గ్రాండ్ హోటల్లో ఓ కస్టమర్‌కు షాక్ తగిలింది. బిర్యానీ ఆర్డర్ పెట్టి తింటుండగా ప్లేట్లో గుట్కా ప్యాకెట్ దర్శనమిచ్చింది. వెంటనే సదరు కస్టమర్‌కు యాజమాన్యాన్ని ప్రశ్నించగా, పొంతన లేని సమాదానాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.