గిరిజనులకు నూతన వస్త్రాల పంపిణీ

గిరిజనులకు నూతన వస్త్రాల పంపిణీ

NLR: కావలి మండలం తాళ్లపాలెం గిరిజన కాలనీలో నూతన సంవత్సరం, సంక్రాంతిని పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 35 కుటుంబాలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. చీర, పంచ, టవల్, దుప్పటితో కూడిన కిట్లు, పిల్లలకు రెడీమేడ్ దుస్తులను రెడ్ క్రాస్ వైస్ ఛైర్మన్ కే.హరినాథరెడ్డి, సభ్యులు అందజేశారు.