VIDEO: 'గృహజ్యోతి' లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం లేఖలు
WNP: 'గృహ జ్యోతి' లబ్ధిదారులకు Dy CM భట్టి విక్రమార్క సంతకంతో కూడిన గ్రీటింగ్ కార్డును అందజేస్తున్నట్లు వనపర్తి విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాసులు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా 'గృహజ్యోతి' విద్యుత్ వినియోగదారులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు లేక పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.