HYD షూటర్‌కు సీఎం అభినందన

HYD షూటర్‌కు సీఎం అభినందన

HYD: జపాన్‌లో జరిగిన డెఫ్లింపిక్స్‌లో 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణపతకం సాధించిన HYD షూటర్ ధనుష్ శ్రీకాంత్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సంకల్పం ఎదురు వచ్చే ప్రతి అడ్డంకిని జయిస్తుందని ధనుష్ నిరూపించాడని, యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలిచాడని చెప్పారు.