సురక్షిత ప్రయాణంపై పోలీసులు అవగాహన

సురక్షిత ప్రయాణంపై పోలీసులు అవగాహన

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగకు వచ్చిన ప్రజలు సురక్షితంగా చేరుకోవాలని ఆ మేరకు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కూడలిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అందులో భాగంగా కొత్తవలస కూడలిలో సీఐ షణ్ముఖరావు, ఎస్సై జోగరావు శనివారం అవగాహన కల్పించారు. వాహనాలతో వెళ్ళేవారిని గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్ళేలా ప్లకార్డులతో ప్రదర్శన చేశారు.