మంత్రి నిమ్మలను కలిసిన సీపీఐ నేత

మంత్రి నిమ్మలను కలిసిన సీపీఐ నేత

E.G: పాలకొల్లు పార్టీ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడిని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు కలిశారు. పోలవరం బాధితుల్లో ప్యాకేజీలు అందని వారికి తక్షణమే అందించాలని కోరారు. సమస్యలను పరిశీలించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.