నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం పర్యటన

నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాయచోటిలో జరిగే పేదల గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. అక్కడ CII ఇన్వెస్టర్ల సమ్మిట్‌పై కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో రెండు జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.