మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు అందజేత

మహిళలకు  ఉచిత కుట్టుమిషన్లు అందజేత

చిత్తూరు: ఏర్పేడు మండలం గోవిందవరం పిల్లారిగుంట ఎస్టీకాలనీలో రవిరాల్టా స్పెయిన్ ఫౌండేషన్ వారి ఆర్థిక సాయంతో షేర్డీస్ వర్డ్ మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ జోసఫ్ ఎస్టీ మహిళలకు 3నెలలపాటు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇప్పించారు. శనివారం మహిళలకు టైలరింగ్ మిషన్లు, సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.