ఏపీపీ వసంత కుమార్‌కు ఘన సత్కారం

ఏపీపీ వసంత కుమార్‌కు ఘన సత్కారం

TPT: గూడూరు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన వసంత కుమార్‌ను వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గూడూరు అల్లూరు ఆది శేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు వాకర్స్ హెల్త్ క్లబ్ జనరల్ సెక్రటరీ వసంత కుమార్‌ని గూడూరు‌లోని ఏడవ అదనపు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా,రాష్ట్ర ప్రభుత్వం నియమించినందున వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో సత్కరించారు.