HNKలో ఖిలేడీ అరెస్ట్

HNKలో ఖిలేడీ అరెస్ట్

HNK: పట్టణ కేంద్రంలో లావుడి సరిత (27) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆమె 2023 నుంచి నల్గొండ, హైదరాబాద్, నార్కెట్‌పల్లి ప్రాంతాల హాస్టళ్లలో ఉంటూ తనను డాక్టర్‌గా పరిచయం చేసుకుని యువతుల మొబైల్‌లు, నగదు దొంగిలించేది. విలాసవంతమైన జీవితం కోసం ఈ మోసం చేసినట్లు తెలిసింది. ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.