ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ ప్రారంభించిన డీ.ఆర్.ఎం

ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ ప్రారంభించిన డీ.ఆర్.ఎం

VSP: దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ప్రీపెయిడ్ ఆటో రిక్షా సర్వీసెస్‌ను వాల్తేరు డీ.ఆర్.ఎం. లలిత్ బోహ్ర విశాఖ సిటీ కమిషనర్ శంకబ్రతబాగ్చి మంగళవారం ప్రారంభించారు. రైళ్లు దిగి వచ్చే ప్రయాణికులు ఆటో చోదకులతో ఎటువంటి అదనపు చార్జి లేకుండా, సూచించిన ధర ప్రకారం గమ్యస్థానానికి సులువుగా చేరుకోవచ్చని తెలిపారు. అన్ని వాహనాలకు జీ.పీ.ఎస్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.