VIDEO: నడిరోడ్డుపై దారుణ హత్య

VIDEO: నడిరోడ్డుపై దారుణ హత్య

TG: HYD శివారు జవహర్‌నగర్‌లో దారుణ హత్య జరిగింది. వెంకటరత్నం(50) అనే వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా.. అతడిని అడ్డుకొని కత్తులతో దాడి చేశారు. ఆపై తుపాకీతో కాల్చి, రాయితో తలపై బాది అక్కడి నుంచి పరారయ్యారు. కాగా జంటహత్యల కేసులో నిందితుడిగా ఉన్న వెంకటరత్నాన్ని ప్రత్యర్ధులే చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.