VIDEO: 'బెదిరించినట్టు తెలిస్తే చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'బెదిరించినట్టు తెలిస్తే చర్యలు తీసుకోవాలి'

RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామానికి చెందిన శేఖర్ అనే యువకుడు రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. గ్రామస్తులు మాట్లాడుతూ.. 4వ వార్డ్ సభ్యుడు పదవికి అభ్యర్థిగా ఆఖరి నిమిషంలో శేఖర్ నామినేషన్ వేశారని, అయితే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని చెప్పాడన్నారు. శేఖర్‌ను బెదిరించినట్టు తెలిస్తే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.