ఎంపీకు ఎల్లమ్మ పట్నాల కార్యక్రమానికి ఆహ్వానం

ఎంపీకు ఎల్లమ్మ పట్నాల కార్యక్రమానికి ఆహ్వానం

PDPL: ధర్మారం చౌరస్తాలో ఇవాళ గౌడ సంఘం పెద్దలు గడ్డం వంశీ కృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి ఎల్లమ్మ పట్నాల కార్యక్రమానికి ఆహ్వానించారు. కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.