జిల్లాలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు
నల్గొండ జిల్లాలో వాతావరణం విచిత్రంగా మారింది. ఒకవైపు వర్షాలు, మరోవైపు భానుడి భగభగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిన్న అడవిదేవులపల్లిలో గరిష్టంగా 43 డిగ్రీలు, నాంపల్లిలో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో చండూరు డివిజన్‌లోని పలు మండలాల్లో వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. ఇలా వాతావరణం లో వ్యత్యాసం కనిపిస్తుంది.