బైక్ స్టంట్స్‌కు అడ్డాగా సీడ్ యాక్సిస్ రోడ్లు

బైక్ స్టంట్స్‌కు అడ్డాగా సీడ్ యాక్సిస్ రోడ్లు

GNRT: తుళ్లూరు ప్రాంతంలోని సీడ్ యాక్సిస్ రహదారి, వెస్ట్ బైపాస్‌లు బైక్ రేసులకు వేదికగా మారుతున్నాయి. కొందరు యువకులు స్పోర్ట్స్ బైక్‌లతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురి చేస్తున్నారు. నిత్య రద్దీగా ఉండే ఈ మార్గాల్లో పోలీసులు నిఘా పెంచి, ఈ  ఆగడాలను అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.