నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నకిరేకల్‌లో ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం
➢ మిర్యాలగూడలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
➢ 'చలో హైదరాబాద్' పిలుపు నేపథ్యంలో గట్టుప్పల్లో ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్
➢ గుర్తు తెలియని వాహనం ఢీకొని నుజ్జునుజ్జయిన వ్యక్తి