చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఈనెల 25న పుంగనూరులో కంటి వైద్య శిబిరం
➢ బంగారుపాళ్యంలో గిరిజన గురుకుల పాఠశాలో ప్రవేశాలు ప్రారంభం
➢ పాలసముద్రం మండలంలో రహదారి సమస్యలను పరిష్కరించాలి: స్థానికులు
➢ ప్రతి ఒక్కరూ వివాదాలకు దూరంగా ఉండాలి: చౌడేపల్లె ఎస్సై చిన్న రెడ్డప్ప