పటాన్‌చెరులో రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడోత్సవాలు ప్రారంభం.!

పటాన్‌చెరులో రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడోత్సవాలు ప్రారంభం.!

MDK: పటాన్‌చెరులోని మైత్రి మైదానంలో 44వ తెలంగాణ అండర్-14 ఖోఖో అంతర్-జిల్లా క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి క్రీడోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.