VIDEO: పోతురాజుకొండలో పశువులపై పులి దాడులు

VIDEO: పోతురాజుకొండలో పశువులపై పులి దాడులు

ASR: జిల్లాలో అటవీ సిబ్బందికి చిక్కకుండా పశువులపై దాడి కొనసాగిస్తోంది. గంగవరం మండలం పోతురాజుకొండ సమీపంలో ఆవు దూడపై పులి దాడి చేసి చంపేసిందని ఇవాళ ఉదయం అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది రాత్రంతా ఆ ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నా, తన పని అది చేసుకుంటూ పోతుందని వెల్లడించారు. పరిసర గ్రామాల్లో నివాసం ఉంటున్నవారు తీవ్రంగా భయపడుతున్నారన్నారు.