ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్న కమిషనర్

ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్న కమిషనర్

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో సోమవారం చేస్తున్న ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్‌లను మున్సిపల్ కమిషనర్ నయుమ్ అహ్మద్ పరిశీలించారు. ఇందులో భాగంగా ప్రాపర్టీ టాక్స్ పెండింగ్‌లో భాగంగా రూ.1,85,000 వేలు చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. సకాలంలో పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ టాక్స్‌ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని పట్టణ ప్రజలకు కమిషనర్ కోరారు.