DRDA నూతన పీడీని కలిసిన ఎమ్మెల్యే

DRDA నూతన పీడీని కలిసిన ఎమ్మెల్యే

VZM: డీఆర్‌డీఏ PDగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావును ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం జిల్లా పరిషత్ వసతి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఎస్.కోట నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర TDP కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.