స్వచ్ఛత దివస్ కార్యక్రమాలు నిర్వహించాలి: ఎంపీడీవో

SKLM: మెళియాపుట్టి మండలంలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛత దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీవో పి నరసింహ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు నిర్వహించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని రోడ్డుకి ఇరువైపూలా మొక్కలు నాటాలన్నారు.