జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

VSP: జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గాజువాక శ్రీకన్య థియేటర్‌ సమీపంలోని ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లో ఒక్క సరిగా మంటలు చెలరేగాయి. సంచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.