VIDEO: ధ్వంసమైన రోడ్డు.. గుంతలో పడిపోయిన బస్సు

VIDEO: ధ్వంసమైన రోడ్డు.. గుంతలో పడిపోయిన బస్సు

MBNR: జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. జడ్చర్ల నుంచి జిల్లాలోని ఐటీ టవర్‌కు వెళ్ళే రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. అమరరాజ కంపెనీకి చెందిన బస్సు ఉద్యోగులతో వెళ్తూ ప్రమాదవశాత్తు ధ్వంసం అయిన రోడ్డులో పడిపోయింది. దీంతో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి.