'కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి'

'కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి'

KMR: కామారెడ్డి బీసీ డిక్లరేషన్​లో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు పున్న రాజేశ్వర్, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గజ్జల భిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.