VIDEO: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొత్త టెక్నాలజీ

VIDEO: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొత్త టెక్నాలజీ

HYD: తెలంగాణ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డ్రోన్ టెక్నాలజీని అధికారులు తీసుకువచ్చారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా పర్యవేక్షణ చర్యలు చేపడుతున్నారు. 139 పోలింగ్ సెంటర్లలో 139 డ్రోన్లను వినియోగంలోకి తెచ్చారు. ప్రతి డ్రోన్ నుంచి వచ్చే లైవ్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్‌లో మానిటరింగ్ చేయనున్నారు. అలాగే, వెబ్ ప్యాడ్స్ ద్వారా కూడా పరిస్థితులను వీక్షిస్తున్నారు.