VIDEO: చికెన్ పకోడీ షాపులో అగ్నిప్రమాదం

VIDEO: చికెన్ పకోడీ షాపులో అగ్నిప్రమాదం

కోనసీమ: మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామంలోని ఒక చికెన్ పకోడీ సెంటర్ వద్ద శుక్రవారం రాత్రి గ్యాస్ లీక్ అవ్వడంతో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే రాజోలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.