కల్వకుర్తిలో నేడు ఎమ్మెల్యే పర్యటన

కల్వకుర్తిలో నేడు  ఎమ్మెల్యే పర్యటన

NGKL: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం కల్వకుర్తి మండలం మార్చాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఎగరవేస్తారు. అలాగే రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన, రూ.13.50 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు గదులను ప్రారంభిస్తారు. రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లకు శంకుస్థాపన చేస్తారు.