'ఆయుష్ విభాగం పటిష్ఠతకు కృషి'

'ఆయుష్ విభాగం పటిష్ఠతకు కృషి'

NZB: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) ఆయూష్ విభాగం పటిష్ఠతకు కృషి చేస్తానని GGH సూపరింటెండెంట్ డా. నాగమోహన్ హామీ ఇచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాగ మోహనను ఆయూష్ విభాగం ప్రతినిధులు కలిసి సత్కరించగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ శాఖ ఇన్‌ఛార్జ్ డాక్టర్ జె. గంగా దాస్, యోగ డాక్టర్ తిరుపతి, ఆయుష్ విభాగం ఫార్మా సిస్ట్‌లు తదితరులు పాల్గొన్నారు.