జిల్లాలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీకి గ్నీన్ సిగ్నల్

జిల్లాలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీకి గ్నీన్ సిగ్నల్

PLD: రాజధాని అమరావతిలో అంతర్భాగమైన పెదకూరపాకుడు నియోజకవర్గ పరిధిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండో విడత భూసేకరణలో భాగంగా రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఇలీవల రైతులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కోరిక మేరకు స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు వెల్లడించారు.