రాయపల్లిలో స్వాతంత్ర అభ్యర్థి భారీ విజయం

రాయపల్లిలో స్వాతంత్ర అభ్యర్థి భారీ విజయం

MBNR: రాజాపూర్ మండలంలోని రాయపల్లి గ్రామంలో సర్పంచ్ ఫలితం వెలువడింది. గ్రామానికి చెందిన స్వాతంత్ర అభ్యర్థి గాయత్రి మల్లేష్ గౌడ్ 174 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులపై గెలుపొందారు. గాయత్రి గెలవడంతో గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు గాయత్రి మల్లేష్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.