'కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

'కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

ELR: పామాయిలు గెలలు కోస్తూ విద్యుత్ షాక్‌తో చనిపోతే అధికారులు, ప్రభుత్వం స్పందించరా అని ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. మంగళవారం జంగారెడ్డిగూడెం యూటీఎఫ్ భవనంలో పామాయిల్ కార్మిక సంఘం జిల్లా సభలు నిర్వహించారు. పామాయిల్ కార్మికుల పరిస్థితి దినదినగండంగా ఉందని విమర్శించారు.