శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి

శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి

NDL: రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. భ్రమరాంబ దేవి కుంభోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు మంత్రిని శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.