తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్రవణం

తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్రవణం

TG: తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మృత్యుంజయ శర్మ, ఫణిందర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం వినిపించారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ప్రధాని మోదీ శాంతిని నెలకొల్పుతారని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వం చేసే లోటుపాట్ల వల్ల రాష్ట్రంలో ప్రతిపక్షం బలపడుతుందన్నారు.